Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ నామం నాగానంనీ స్మరణే నా Telugu Christian Song Lyrics

నీ నామం నాగానంనీ స్మరణే నా Lyrics

నీ నామం నాగానం-నీ స్మరణే నా సర్వం
నా కాపరి నీవే యేసయ్యూ... నా ఊపిరి నీవే మెస్సయ్య
1.నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా-నీ రక్షణ గూర్చి
నేను పాడెదయ్యా ఆ... ఆ... ఆ... ఆ..
సంగీత స్వరములతో స్తుతియింతును
స్తుతులందుకో నా యేసురాజా |నీ నామం|
2.ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే-నన్నిలలో కాపాడే కాపరినీవే
ఆ... ఆ... ఆ... ఆ..
నీ ఆత్మతో నన్ను శృతి చేయమయా
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా |నీ నామం||

Your favourites

  • No Favourites found!