Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నే పాపినో ప్రభువా నను Telugu Christian Song Lyrics

నే పాపినో ప్రభువా నను Lyrics

పల్లవి: నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2X)
1. కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు || నే పాపినో ||
2. వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై (2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా || నే పాపినో ||

Your favourites

  • No Favourites found!