నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య
1. పాపాల సుడిగాలిలో- పడిపొతి నిను తెలియక
శాపాల సముద్రములో- దిగిపోతి నిను యెరుగక
కరుణించినావు - కాపాడినావు, కరములు చాపి నన్ను లేపావు
2. పాపిని రక్శింపనూ-పరలొకము విడచినాయ్య
నన్ను పరిశుద్దునిగా చేయనూ - నీ రక్తన్ని కార్చావయ్య
నీచుని ప్రేమించి-నీ ప్రాణమిచ్చావు
నీ నిత్యరాజ్యములో వారసునిగా చేశావు
3. నీ ప్రేమనే చాటను- నన్నిలలో నిలిపావయ్య
నీ సాక్శిగా బ్రతుకను-నీ క్రుప నాకు చూపావయ్య
ఏమిచ్చి నీ రుణం - నే తీర్చగలనయ్య
నా జీవితం- నీకు అర్పింతును యెసయ్య
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ ప్రేమ బహు గొప్పది యేసయ్య Lyrics
Your favourites
- No Favourites found!
