Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ Telugu Christian Song Lyrics

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ Lyrics

నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా (2)
నీ దీవెన - నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయ్యా (2)
1.నన్ను ప్రేమించి - నన్నాధరించి
నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి (2)
నీ దీవెన - నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (2)
2.కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన
నీ రాకడకు - గుర్తులుగా వున్నడి (2)
నీసువార్తను - నే చాటెదను (2)
ఓ కరుణామయా (2)

Your favourites

  • No Favourites found!