నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
2. బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2
నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను...... -3
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన Lyrics
Your favourites
- No Favourites found!
