నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే - నా బలము
1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచును
2. నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నద
3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పాపమినుక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ
4. పదివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో ఝెర్చుకొంటివి - ప్రభువా నీ కే స్తోత్రము
5. నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
6. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ రక్తమే నీ రక్తమే నన్ Lyrics
Your favourites
- No Favourites found!
