Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ సన్నిధిలో నేనున్న చాలు – Telugu Christian Song Lyrics

నీ సన్నిధిలో నేనున్న చాలు – Lyrics


నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు

శ్రమ కాలమైనా తోడుగ నీవుండ
నీ నామ ధ్యానం నే చేతునయ్యా
నీతోనే నేను ఉంటానయ్యా (2)
నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా        ||నీ సన్నిధిలో||

అర్పించినావు నా కొరకు నీ ప్రాణం
నా పాప భారం తొలగింప గోరి
నాతోనే నీవు ఉండాలని (2)
ఆశించినది నా రక్షణేగా – నీవు
నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు           ||నీ సన్నిధిలో||

నను చంపబోయి సాతాను రాగా
నీ చేతి గాయం రక్షించునయ్యా
నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2)
నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం
నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం        ||నీ సన్నిధిలో||

Your favourites

  • No Favourites found!