పల్లవి: నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే
1. నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని
నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని
నిరతం కొలుతును ఇల నిను దేవా
నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే
2. సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే
సమర్పింతు తండ్రి నా హృదయమును - సమర్పింతు తండ్రి నా హృదయమును
సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీ శిలువలోనే నా ముక్తీ Lyrics
Your favourites
- No Favourites found!
