Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం Telugu Christian Song Lyrics

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం Lyrics

పల్లవి:   నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం  

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే


1.   నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని 

నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని 

నిరతం కొలుతును ఇల నిను దేవా 

నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే 


2.   సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే 

సమర్పింతు తండ్రి నా హృదయమును -  సమర్పింతు తండ్రి నా హృదయమును 

సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా 

నీ శిలువలోనే నా  ముక్తీ  - నీ నీడలోనే నా జీవితం  

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం -  నీ శిలువలోనే

Your favourites

  • No Favourites found!