Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ వంటి వారు ఎవరు ఈ Telugu Christian Song Lyrics

నీ వంటి వారు ఎవరు ఈ Lyrics


నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా
నీవే మా దేవుడవు యేసయ్యా
యేసయ్య. . .నా యేసయ్యా

1. తీసావు నన్ను నేల నుండి చేసావు నీదు రూపంబులో ఆ. . .ఆ
నీ జీవ ఆత్మను నా కొసగినావు జీవింప జేసిన జీవాథిపతివి

2. దీనులను పైకి లేవనెత్తువాడవు బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ. . .ఆ
నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి ఆదరించు కాపాడు దేవుడవు నీవు

3. మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ. . .ఆ
జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా

Your favourites

  • No Favourites found!