Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా Telugu Christian Song Lyrics

నీ విశ్వాస నావలో యేసు వున్నాడా Lyrics

నీ విశ్వాస నావలో యేసు వున్నాడా -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము
ఇదే అనుకూల సమయము యేసుద్వార
1. పాప లోకంలో! పాప లోకంలో
యేసు తప్ప దేవుడున్నాడా
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా /నీ విశ్వాస/
2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర /నీ విశ్వాస/

Your favourites

  • No Favourites found!