నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా (2)
మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా (2)
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో||
ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే (2)
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీదెంతో కరుణా కరుణామయానీదెంతో జాలి నజరేయా Lyrics
Your favourites
- No Favourites found!
