నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
1. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా
2. పాడిపంటలు ప్రభువు నీకియగా కూడుగుడ్డలు నీకు దయచేయగా
పాడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
వెలిగించ ధరయందు ప్రభు నామము కలిమి కొలది ప్రభునకర్పించవా
4. కలిగించే సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంభులు
బలియాయె నీపాపముల కేసుడు చెలువంగ ప్రభుకీయ చింతింతువా
5. పరిశుద్ద దేవుని మంధిరమున్ పరిపూర్ణముగాను యోచించుడి
పరిశుద్ధ బాగంబు విడదీయుడి పరమాత్మ దీవెనలను బొందుడి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీధనము నీఘనము ప్రభు యేసుదే నీ Lyrics
Your favourites
- No Favourites found!
