Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో Telugu Christian Song Lyrics

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో Lyrics

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా      ||నీకంటె||

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2)       ||నీకంటె||

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2)          ||నీకంటె||

విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2)      ||నీకంటె||

Your favourites

  • No Favourites found!