Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యానీవుంటే నాతో ఏ Telugu Christian Song Lyrics

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యానీవుంటే నాతో ఏ Lyrics

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||
కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||
అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||
విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||

Your favourites

  • No Favourites found!