Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. Telugu Christian Song Lyrics

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. Lyrics

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2)
యుగయుగములకు తరతరములకు
మహిమా ప్రభావము (2)
నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే||

నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2)
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2)       ||నీకే||

ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2)
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2)       ||నీకే||

నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2)
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2)       ||నీకే||

Your favourites

  • No Favourites found!