Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీకున్న భారమంత ప్రభుపై నుంచు కలవర Telugu Christian Song Lyrics

నీకున్న భారమంత ప్రభుపై నుంచు కలవర Lyrics


నీకున్న భారమంత ప్రభుపై నుంచు కలవర చెందకుమా
ఆయనె నిన్ను ఆధరించునూ అద్భుతములు చేయున్‌

1. నీతి మంతులను కదలనీయడు నిత్యము కాచి నడిపించును

2. మనలను కాచే దేవుడాయనే మనకునీడగా ఆయనే ఉండును

3. తల్లి తండ్రి విడచినను ఆయనే మనలను హత్తుకొనును

4. ప్రభువు మన పక్షమైయుండగా ఎదురు నిలువ గల వాడెవ్వడు

5. ప్రభుకు జీవితం సమర్పించెదం ఆయనే అంతా సఫలం చేయును

6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
ఆయనే మనలను ఆధరించును అద్భుతములు చేయును..

Your favourites

  • No Favourites found!