నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం
మధుర స్వరంపు పక్షుల బోలి - యేసునకే స్తుతి పాడుదం
1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా
పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము
2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ
నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును
3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్
ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీలి గగనాన వెలిగే తారల బోలి Lyrics
Your favourites
- No Favourites found!
