Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు Telugu Christian Song Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు
దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది
1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది
దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను
2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా
రాత్రింబగల్లు కన్నీరే నా అన్న పానములాయె
3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు
దేవుని మందిరమునకు నడిపించితిని
4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది
నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు?
5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము
ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను


Your favourites

  • No Favourites found!