Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీటి యూట యొద్ద నాట Telugu Christian Song Lyrics

నీటి యూట యొద్ద నాట Lyrics

పల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును .. నీటి..
1. పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతం పాడుదము .. నీటి..
2. యేసే మార్గము హల్లెలూయ - యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ - యేసు వార్తను చాటుదము .. నీటి..
3. వాక్య ధ్యానము హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ
ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా .. నీటి..

Your favourites

  • No Favourites found!