Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము Telugu Christian Song Lyrics

నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము Lyrics

పల్లవి:   నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము

చింత పడము మాకాపుమానము -  యేసు కృప చాలును  .. నీటి..


1.   పాపం పోయెను హల్లెలూయ -  యేసు లేచెను హల్లెలూయ 

యేసు వచ్చెను హల్లెలూయ -  స్తుతి గీతం పాడుదము  .. నీటి..


2.   యేసే మార్గము హల్లెలూయ -  యేసే సత్యము హల్లెలూయ 

యేసే జీవము హల్లెలూయ -  యేసు వార్తను చాటుదము  .. నీటి..


3.   వాక్య ధ్యానము హల్లెలూయ -  ప్రార్థనాత్మతో హల్లెలూయ 

ఏకత్వముతో హల్లెలూయ -  సహవాసం కోరుదమా   .. నీటి..

Your favourites

  • No Favourites found!