నీటియూట యొద్ద నాటబడితిమి వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మన కాపు మానము యేసు కృప చాలును (2)
1. పాపం పోయెము హల్లెలూయ యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చును హల్లెలూయ స్తుతుగీతములు పాడుదం
2. యేసే మార్గము హల్లెలూయ యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ యేసు వార్తను చాటుదమా
3. వాక్య ధ్యానంతో హల్లెలూయ ప్రార్ధనాత్మతో హల్లెలూయ
ఏకత్వంతో హల్లెలూయ సహవాసం కోరుదమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీటియూట యొద్ద నాటబడితిమి వేరుతన్ని ఎదిగి Lyrics
Your favourites
- No Favourites found!
