నీతొ నుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేనునాయేసయ్యా
అ.ప.: నినుచూడనిక్షణమునీతొనుండనిబ్రతుకు-
ఊహించలేనునాయేసయ్యా “2 సార్లు”
…………….ఓ…..హొ…..హో…………..
నీదుస్వరమువినకనేనేను – నినువిడచితిరిగితినేను
నాదుబ్రతుకులొసమస్తముకోలిపొయితి “2” “నిను”
1. నీదివ్యప్రేమనువిడచి – నీఆత్మతోడుత్రోసివేసి –
అంధకారత్రోవలోనడచినీఘాయమెరేపితిని “2”
ఐనఅదేప్రేమననుచెర్చుకున్నప్రేమ – ననువీడనీకరుణమరువలేనయ్యాయేసయ్యా “నిను”
2. ననుహత్తుకున్నప్రేమ – ననుచేర్చుకున్నప్రేమనీవెలుగులోనెనిత్యంనేన్-నడిచెదన్ “2”
ననువిడువకుప్రియుడానాకుతోడుగానడువు –
నీతోనెనాబ్రతుకుసాగింతునుయేసయ్యా “నిను”
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీతొ నుండని బ్రతుకు నిను చూడని Lyrics
Your favourites
- No Favourites found!
