Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే ఆశ్రయదుర్గం – నీవే నా Telugu Christian Song Lyrics

నీవే ఆశ్రయదుర్గం – నీవే నా Lyrics

నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయం
నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)

నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం
నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)

నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2)
పునరుత్థానుడా యేసయ్యా
నాకొరకు బలియైన రక్షకుడా (2)
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)

నీవంటి వారే లేరు యేసయ్యా
నీవు లేని చొటే లేదు యేసయ్యా (2)

నీవే హృదయధ్యానం
యేసూ నీవే నా స్తోత్రగానం

Your favourites

  • No Favourites found!