Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నా ఆకర్షణ నీవే నా Telugu Christian Song Lyrics

నీవే నా ఆకర్షణ నీవే నా Lyrics


నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ నీవే నా భాగం యేసయ్య
నీవే నా సంరక్షణ నీవే నా అదరణ నీవే సమస్తం యేసయ్యా
నీవే నీవే యేసు నీవే విడిపోని ప్రేమయు నీవే
నీవే నీవే యేసు నీవే మారిపోని స్నేహము నీవే

1. శ్రమలలో నే పడినను బాధలలో మునిగినా
నిందలెన్నో కలిగిన ఊబిలోన చిక్కుకున్న
అదరణే కరువైన ఆశ్రయమే లేకున్న (2)

2. వ్యాధులు నను చుట్టిన మరణమే వెంటాడిన
వేదనులె పడినను అవమానమే ఎదురైనా
సాతాను శోధించిన అగాధమే ఎదురైన (2)

Your favourites

  • No Favourites found!