Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నా దేవుడవు ఆరాధింతను Telugu Christian Song Lyrics

నీవే నా దేవుడవు ఆరాధింతను Lyrics

పల్లవి:
నీవే నా దేవుడవు - ఆరాధింతను

నీవే నా రాజువు - కీర్తించెదను (2x)

మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే

మరణమునుంచి జీవముకు - నను దాటించావు

పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి

చీకటి నుంచి వెలుగునకు - నను నడిపించావు

హోసన్నా మహిమ నీకే - హోసన్నా ప్రభావము రాజునకే (2x)

నీవె.. నీవె.. నీవె.. నీవే (2x)

Your favourites

  • No Favourites found!