Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే Telugu Christian Song Lyrics

నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే Lyrics

నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే నా దీవెన నీవే క్షమాపణ
యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా
యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య


1 గతమును మన్నించి గునవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి
మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు


2 కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి
అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి
మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు

Your favourites

  • No Favourites found!