Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవే నీవే కావాలి ప్రభువుకునేడే నేడే Telugu Christian Song Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకునేడే నేడే Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం||
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం||
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||

Your favourites

  • No Favourites found!