నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా ||2||
మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా ||2||
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు||
మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి ||2||
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం ||2|| ||నీవెన్నాళ్ళు||
నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము ||2||
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో ||2|| ||నీవెన్నాళ్ళు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి Lyrics
Your favourites
- No Favourites found!
