Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను Telugu Christian Song Lyrics

నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను Lyrics

నశించిపోయే ఆత్మలు ఎన్నో
నరకపు పొలిమేరను చెర
నన్ను పంపుము నన్ను నడిపించుము
నీ ప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో
నీ ఆత్మతో నీ ప్రేమతో
(నను) నిత్యము నడిపించుమా – (2)

నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా
వాడుకొనుము నా ప్రభువా (2)         ||నీవు||

నా జీవితాంతం – మరణ పర్యంతం
నీతోనే నేనుందునయ్యా (2)
కరుణ చూచి నీ మహిమ గాంచితి
నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో
నీ రాజ్యములో పరిశుద్ధులతో (2)
(నిను) నిత్యము కీర్తింతును – (2)         ||నీవు||

Your favourites

  • No Favourites found!