Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవుచేసిన ఉపకారములకు నేనేమి చేల్లింతునుఏడాది దూడలనా? Telugu Christian Song Lyrics

నీవుచేసిన ఉపకారములకు నేనేమి చేల్లింతునుఏడాది దూడలనా? Lyrics


నీవుచేసిన ఉపకారములకు - నేనేమి చేల్లింతును
ఏడాది దూడలనా? వేలది పొట్టేళ్ళనా?


వేలాది నదులంత విస్తారతైలము -నీకిచ్చినచాలునా?
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని -నీకిచ్చినచాలునా


ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున -నేనేమి చెల్లింతును?
కపట వర్తన లేకున్న హృదయాన్ని -అర్పించుటే చాలునా?


మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిల్వలో
కరుణ చూపి నీ జీవమార్గాన - నడిపించుమో యేసయ్యా


విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము -నిను వెంబడించెదను

Your favourites

  • No Favourites found!