Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా నా Telugu Christian Song Lyrics

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా నా Lyrics

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)
నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా (2)
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)
విలువైనదేది నీకన్నా ||యేసయ్యా||
నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా (2)
నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)
పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!