Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా Telugu Christian Song Lyrics

నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా Lyrics

పల్లవి:   నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

 నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా 

నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 

నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా 

నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా 

నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా

నీవుంటే  నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా


1.   ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను 

ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను  

ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను 

ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను  .. నీ మాట..


2.   బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను 

అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన  

బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను 

అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన   .. నీ మాట..


3.   ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా 

ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా  

ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా 

ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..


4.   నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము 

నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము  

నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము 

నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము  .. నీ మాట..

Your favourites

  • No Favourites found!