Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు Telugu Christian Song Lyrics

నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు Lyrics


నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు… అతడే యేసుడు (2)        ||నేనెరుగుదును||

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2)        ||నేనెరుగుదును||

చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)
శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2)        ||నేనెరుగుదును||

Your favourites

  • No Favourites found!