నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ.ఆ... (2)
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య (2)
1) జ్ఞానమేమి లేదు గాని
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ.ఆ...(2)
నీవేనా జ్ఞాన మాని (2)
నీ సేవ చేయ వచ్చినానయా (2) ( నేను)
2) ఘనతలోద్దు మెప్పులోద్దు....
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన్న ఏంతో మేలు (2) ( నేను)
3) రాళ్ళతో నాను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనైయా ఆ.ఆ..(2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2)( నేను)
4) మోషే యేహోషువను పిలిచావు.. ఏలియ ఏలిషాను నిలిపావు ఆ.ఆ. (2)
పేతురు యెహను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2)( నేను)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నేను కూడా ఉన్నానయ్యనను వాడుకో యేస్సయ్య Lyrics
Your favourites
- No Favourites found!
