Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా ?సహనముతో కనిపెట్టినా Telugu Christian Song Lyrics

నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా ?సహనముతో కనిపెట్టినా Lyrics


నిజముగా మొరపెట్టినా - దేవుడాలకించకుండునా ?
సహనముతో కనిపెట్టినా - సమాధానమీయకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?


1. పరలోక తండ్రినడిగినా - మంచి ఈవులీయకుండునా ?
కరములెత్తి ప్రార్ధించినా - దీవెనలే కురియకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?


2. సృష్టికర్తయైన వానికి - మన అక్కర తెలియకుండునా ?
సరియైన సమయానికి - దయచేయక ఊరుకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?

Your favourites

  • No Favourites found!