నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా = 2
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా - 2
నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా = 2
1. నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే - విలువైన నీ సేవ నాకిచ్చినావే - 2
ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా - 2
పరిశుద్ధుడా నీకే ఆరాధనా.. - 4
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నిన్నే నిన్నే స్తుతియింతున్ నిన్నే నిన్నే Lyrics
Your favourites
- No Favourites found!