Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును Telugu Christian Song Lyrics

నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును Lyrics

పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు
నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

Your favourites

  • No Favourites found!