Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్ను బట్టి బ్రతుకుతున్న నీరీక్షణతో జీవిస్తున్నా Telugu Christian Song Lyrics

నిన్ను బట్టి బ్రతుకుతున్న నీరీక్షణతో జీవిస్తున్నా Lyrics


నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా
నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా
ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా


1. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
ఎన్నటికి మారని వాగ్దానముందని
కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని ( నిన్ను బట్టి )



2. హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు
అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం
అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
అందుకున్న నాడు అంతులేని సంతోషం ( నిన్ను బట్టి )



3. అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం
సింహాల బోనులో చెలరేగిన సంచలనం
పరీక్షలో విజయం తమదేనని
విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని ( నిన్ను బట్టి )

Your favourites

  • No Favourites found!