Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిన్ను చూడాలి నితో నడవాలి మాటలాడాలి Telugu Christian Song Lyrics

నిన్ను చూడాలి నితో నడవాలి మాటలాడాలి Lyrics


నిన్ను చూడాలి నితో నడవాలి
మాటలాడాలి ప్రతి నిమిషం (2)
చిరువాన జల్లులో నీ స్వరము వినిపించు వేళ
నీ సిలువ నీడలో నన్ను నే మరువని

1. కాలమే మారినా మమతలే చెరగినా
మనుషులే మరచినా నీ ప్రేమ నను మరచునా (2)
సిలువలో పంచిన ప్రేమను
పాడదా ఉప్పొంగిన నా హృదయము

2. భయము వలదంటివే బలము నీదంటివే
నేనున్నానంటివే నా నాయకుడవైతివే (2)
మనసున నిండెను ధైర్యము
చిత్రమైన నీ ప్రేమకే వందనం

Your favourites

  • No Favourites found!