నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా ఓ . . హొ . . హొ. .
నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోల్ఫోయితి
1. నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని
అయినా అదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ
నను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా
2. నన్ను హత్తుకొన్న ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్
నను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు
నీ తోనే నా బ్రతుకు సాగింతును యేసయ్యా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నిను చూడని క్షణము నీతో నుండని Lyrics
Your favourites
- No Favourites found!
