Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిత్యుడైన దేవుని తోడు నీడ Telugu Christian Song Lyrics

నిత్యుడైన దేవుని తోడు నీడ Lyrics

పల్లవి: నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును (5X)
1. ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు (2X)
మారా జలములను - మాధుర్యముగ జేయును (2X)
… నిత్యుడైన …
2. ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను (2X)
ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2X)
… నిత్యుడైన …
3. బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును (2X)
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును (2X)
… నిత్యుడైన …

Your favourites

  • No Favourites found!