Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును Telugu Christian Song Lyrics

నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును Lyrics

పల్లవి:   నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును

నిత్యము నిల్చును    (5x)


1.     ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు   (2x)

మారా జలములను - మాధుర్యముగ జేయును   (2x)

… నిత్యుడైన …

2.     ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను   (2x)

ప్రవాహ జలములలో - పడి చావజేసెను   (2x)

… నిత్యుడైన …

3.     బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును   (2x)

మార్గాన నడిపించును - మన్నాతో పోషించును  (2x)

… నిత్యుడైన …

Your favourites

  • No Favourites found!