నోరారగా చేతును
దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||
భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||
తొలగించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||
దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నోరారగా చేతునుదైవారాధనను ధారాళముగా పాడెదనుస్తోత్ర గీతమును Lyrics
Your favourites
- No Favourites found!
