Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ అబ్రాహాం, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా Telugu Christian Song Lyrics

ఓ అబ్రాహాం, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా Lyrics

ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)
1. ఏలోయి అదోనియా - త్రియేక దేవా
ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2)
ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2)
2. యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా
దర్శనమిచ్చు - దేవుడవు
ఉన్నవాడవు - నిత్యుడవు
3. ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా
సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే
సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు
4. యెహోవా యీరే - చూచుకొనువాడవు
యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు
యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు
5. యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు
యెహోవా షాలేము - శాంతి కర్తవు
యెహోవా సిద్కెను - మా నీతియు నీవే
6. యెహోవా రోహి - లోక సంరక్షకుడా
గొర్రెల నెన్నటికి - నెడబాయవు
వాటిని విడువక - నడి పెదవు
7. యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు
జీవింతువు ప్రభు - యుగ యుగముల్
సదా మమ్ము నీతోనే - నుంచెదవు


Your favourites

  • No Favourites found!