Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ బెత్లెహేము గ్రామమా!సద్దేమిలేకయునీవొంద గాఢనిద్రపైవెలుంగు తారలుకానేమి, Telugu Christian Song Lyrics

ఓ బెత్లెహేము గ్రామమా!సద్దేమిలేకయునీవొంద గాఢనిద్రపైవెలుంగు తారలుకానేమి, Lyrics


1. ఓ బెత్లెహేము గ్రామమా!
సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై
వెలుంగు తారలు
కానేమి, నిత్యజ్యోతి
జ్వలించు నీతమిన్
పెక్కేండ్ల భీతివాంఛలీ
రాత్రి తీరె నీలోన్.

2. మరియకేసుపుట్టెను
నిద్రింప మర్త్యులు
పై గూడి దూతల్వింతయౌ
ప్రేమన్వీక్షింతురు
చాటుడో వేగుచుక్కల్
ఎ శుద్ధజన్మము
దైవానకు నున్నతుల్ భువిన్
శాంతంచు పాడుడీ.

3. సద్దేమి లేక వెచ్చగా!
ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై
వరాల్ నరాళికి
నరుండెరుంగకున్నన్
ఎ పాపధాత్రిలో
దీనులంగీకరించిన
యేసుందుజొచ్చును.

4. ఓ బెత్లెహేము పావన
వత్సా! మా పై దిగు
పోగొట్టి పాపముల్ మాలో
నీ వేళ పుట్టుము
సువార్త క్రిస్మస్ దూతల్
చెప్పంగ విందుము
మా యొద్ద నుండరమ్ము మా
ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Your favourites

  • No Favourites found!