Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దైవమా నీవే నా ప్రాణమా నా జీవమా నీవే Telugu Christian Song Lyrics

ఓ దైవమా నీవే నా ప్రాణమా నా జీవమా నీవే Lyrics

ఓ దైవమా నీవే నా ప్రాణమా
నా జీవమా నీవే ఆధారమా
నీ ప్రేమతో నన్ను లాలించుమా
నీ మాటతో నన్ను పాలించుమా
ఆలించుమా – నా దైవమా – నా యేసయ్య

1. నీ సందేశమే – నా ప్రేరణై
నా సంతోషమే – నీ ధ్యానమై
యెదలో – మెదిలే – రాగమా
నా దైవమా – దరిచేరుమా –
చిరుగాలిలా – నను తాకుమా

మదిలో నిండుగా – కొలువైనావుగా
ఇలలో తోడుగా – నడిపించావుగా
నీదు ప్రేమతో – యేసయ్య
|| ఓ దైవమా ||

2. నే చేరానుగా – నీ పాదమే
నా ఆరాధన – నీ కోసమే
కనులే – వెదికే – రూపమా
నా దైవమా – నను కావుమా –
తొలిమంచులా – నను తాకుమా

మమతే పంచగా – కొరతే లేదుగా
ఋణమే తీరునా – వరమైనావుగా
నీదు ప్రేమతో – యేసయ్య
|| ఓ దైవమా ||

Your favourites

  • No Favourites found!