Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న Telugu Christian Song Lyrics

ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న Lyrics

ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ
దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి ||మో దయా||

1. లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ
గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ||ఓ దయా||

2. ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు
క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల ||ఓ దయా||

3. ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం
తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో ||ఓ దయా||

4. యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు
రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు
||ఓ దయా||

Your favourites

  • No Favourites found!