Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దేవా నా యాత్రలోన నా Telugu Christian Song Lyrics

ఓ దేవా నా యాత్రలోన నా Lyrics


ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా -2
నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా - 2


1. దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా
దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది = 2
నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2


2. క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా
కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు = 2
కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2

Your favourites

  • No Favourites found!