Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె Telugu Christian Song Lyrics

ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె Lyrics

ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||యో దేవా||

1. స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ
డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||

2. నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే
నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||

3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే
డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||

4. మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ
ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||

Your favourites

  • No Favourites found!